Nitin Gadkari On Fuel Vehicles: భవిష్యత్తులో దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

Bhoomi
ByBhoomi
KVS Admission 2024: తల్లిదండ్రులకు అలర్ట్. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ అయ్యాయి.
ByBhoomi
గర్భవతి అయిన తన సహోద్యోగి ప్రసూతి సెలవు తీసుకుంటే ఆఫీసులో తను ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని ఓ మహిళన చేసిన పని కలకలం రేపింది. గర్భవతి అయిన తన సహోద్యోగికి విషయం కలిపి తన బిడ్డను చంపే ప్రయత్నం చేసింది.చైనాలోని హుబెయ్‌లోని ఓ ప్రభుత్వ సంస్థలో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో సర్వత్రా దుమారం రేగుతోంది.
ByBhoomi
WhatsApp Status : భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణం. కానీ ఓ మహిళ తన భర్తను చంపిన వారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తానని వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసింది. భార్య స్టేటస్ చూసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ByBhoomi
Ceiling Collapses : భారీ వర్షాలు, వడగళ్ల వాన మేఘాలయ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 24గంటల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షానికి గౌహతిలోని ఎయిర్ పోర్టులో పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ByBhoomi
T Congress : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.
ByBhoomi
New Income Tax Rules From April 1: ప్రతిఏటా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి.
ByBhoomi
PM Narendra Modi : రానున్న కాలంలో దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు రోడ్ మ్యాప్ రెడీగా ఉందన్నారు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ. మీరట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
ByBhoomi
KCR : మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ByBhoomi
KCR Fires On Cong Govt: 100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisment
తాజా కథనాలు