author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Telangana: ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు.. వెనక్కి తీసుకోనున్న రేవంత్ సర్కార్.. కారణమిదే!
ByKusuma

పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Bandhavi Sridhar: గుర్రపు స్వారీలో బాంధవి శ్రీధర్ అందాలు.. హాట్ లుక్స్‌లో మెరిసిపోతుందిగా!
ByKusuma

చెక్స్ టీ షర్ట్ వేసుకుని హాట్ అందాల్లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Latest News In Telugu | సినిమా

Dharmasthala Mass Burial Case: సంచలనం రేపుతున్న ధర్మస్థల కేసు.. తవ్వకాలు మొదలు పెట్టి దర్యాప్తు చేస్తున్న సిట్
ByKusuma

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు ప్రస్తుతం సంచలనం రేపుతుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

BREAKING: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందరూ గల్లంతు!
ByKusuma

ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. జమ్మూకశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Donald Trump: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబు.. 25 శాతం సుంకం తప్పదని హెచ్చరికలు!
ByKusuma

మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా అమెరికాకి మిత్రదేశంగా ఉన్నా అధికంగా సుంకాలు విధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
ByKusuma

అల్పపీడనం వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం | విజయనగరం | వరంగల్

Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?
ByKusuma

సంక్షేమ పథకాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందిస్తోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు