వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోనే సంపన్నుల నగరమైన లాస్ ఏంజెల్స్ కాలి బూడిదైపోతుంది.ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు సమాచారం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
తిరుపతి తొక్కిసలాటపై ప్రధాన మోదీతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది.. అనే పూర్తి వివరాలు ఈ కింది ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ..ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..సుమారు 50 మంది భక్తులు తీవ్ర గాయాలతో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
లాస్ ఏంజెలెస్‌లో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు విష్ణులోకంలో స్థానం పొందుతారని భక్తుల నమ్మకం.అలాగే మానవులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.అన్ని ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై సొంత చెల్లే లైగింక వేధింపుల ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైగింక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు