ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు, విటమిన్ సి, విటమిన్ ఎబి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.ఇది గ్లూకోజ్ పెరుగుదలను నివారిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో తేజావత్ శంకర్(28) తన తమ్ముడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.దీనికి కారణం శంకర్ భార్యతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది.Short News | Latest News In Telugu | క్రైం మెదక్ | Short News
ByBhavana
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణలో చలిపులి మళ్లీ పంజా విసురుతోంది. గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించగా.. నిన్న, నేడు టెంపరేచర్లు తగ్గాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.Short News | Latest News In Telugu
ByBhavana
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది చనిపోయారు. నైజర్ ప్రావిన్స్‌సులేజా ప్రాంతానికి సమీపంలో ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కుకు గ్యాసోలిన్‌ను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు జరిగింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
ByBhavana
ఈరోజు సింహరాశి వారు కనిపించని శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.తుల రాశి వారు అయితే రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు.ఇంకా మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై ఓ కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు, లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Short News | Latest News In Telugu
ByBhavana
బెంగళూరు వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా షో 2025 జరుగుతుంది.ఈ క్రమంలో చికెన్, మటన్, చేపలు వంటి విక్రయాలు నిషేధించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు