అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాట్లాడారు.మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు,తన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులకు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారని విమర్శించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది. ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దుకు 1,500 మంది అదనపు సైనికులను పంపుతుందని వైట్ హౌస్ తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా… 18 మంది గాయపడ్డారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
అధిక పింఛను లెక్కింపు విధానం పై ఈపీఎఫ్‌వో స్పష్టత ఇచ్చింది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే..అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు చెప్పింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కుంభ రాశి వారిని ఈ రోజు అనుకోని ఇబ్బందులు వెంటాడుతాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా గొప్ప రోజు.కన్యా రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ ఆర్టికల్ లో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
హెజ్బొల్లా సీనియర్ కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు.ముహమ్మద్ అలీ హెజ్బొల్లా అల్ -బఖా రీజియన్ కు కమాండర్ గా వ్యవహరించాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
ByBhavana
నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతుంటే, వెల్లుల్లిని తీసుకునే ముందు తప్పక పరిగణించాలి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌లో, కడుపు ఆమ్లం ఆహార పైపులోకి తిరిగి చేరడం మొదలవుతుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఐఐటీ బాబా’ పేరు అభయ్ సింగ్. అయితే అతన్ని సొంత అఖాడా నుంచి బహిష్కరించారు. అసలు సొంత అఖాడా వారే ఎందుకు బహిష్కరించారు..దానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో! Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు