చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. 15 నిమిషాల్లో ఎంత మొత్తాన్ని ఉద్యోగులు లెక్కపెడతారో..అంత మొత్తం ఆ టీమ్‌కు ఇచ్చే విధంగా రూల్ ని పెట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
డొనాల్ట్ ట్రంప్ తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకొనే పనిలో పడింది.క్యాపిటల్ భవనం పై దాడి సమయంలో ఆయన ఫేస్‌బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతా పై నిషేధం విధించింది. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది. లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు అవ్వనుంది.Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
ByBhavana
మకర రాశి వారికి ఈరోజు కుటుంబ కలహాలు దూరమవుతాయి.కుంభ రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలకు లోపముండదు. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ స్టోరీలో.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన డీప్‌సీక్ యాప్..గూగుల్ ప్లేస్టోర్ లోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది.ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ రెండో స్థానంలో ఉంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
విటమిన్ డి3 లోపం జీవక్రియతో ముడిపడి ఉంటుంది. దీని లోపంతో బాధపడేవారు శరీర నొప్పి, అనేక ఇతర సమస్యలతో బాధపడవచ్చు. దీని కారణంగా శరీరం చాలా సేపు అలసిపోయినట్లు అనిపించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
హనుమకొండ నగరంలోని గోపాల్‌పూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు.కూతురుతో యువకుడిని చూసి తండ్రి ఆ యువకుడికి దేహశుద్ది చేశాడు. Short News | Latest News In Telugu | వరంగల్ | క్రైం
ByBhavana
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బై అవుట్ ను ప్రకటించింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు