వీసా గడువు ముగిసినా.. అక్రమంగా అమెరికాలోనే ఉంటున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలకు రెడీ అయింది. వీసాలు, హెచ్-1బీ వీసాల గడువు పూర్తి అయినా ఆ దేశంలోనే ఉండడంతో కఠినతరం చేయాలనుకుంటున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్ తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి. Short News | Latest News In Telugu | కరీంనగర్
ByBhavana
కుంభ రాశి వారికి ఈరోజు విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు.నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఢిల్లీలో అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తి ని బూందీ లడ్డూల సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో పెరోల్ పై విడుదలై పోలీసులకు దొరకకుండా వివిధ ప్రదేశాలకు తప్పించుకు తిరుగుతున్నాడు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. మొత్తంగా శని, ఆదివారాలు కలుపుకొని 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారతాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జుట్టు, చర్మ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేప ఆకులు, మందార ఆకులు కలిపి నీటిని మరిగించాలి. ఈ నీటితో మీ జుట్టును ప్రతిరోజూ కడగాలి. ఇది దురదను తగ్గిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
లిప్‌స్టిక్, ఫేస్ క్రీముల్లో మెర్క్యూరీ లెవల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు కేరళ మంత్రి వీణా జార్ట్ తెలిపారు. కాస్మటిక్ ఉత్పత్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా చెక్ చేసుకోవాలని మంత్రి అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు కూడా తగ్గిస్తామని తెలిపారు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్ లను పూర్తిగా రద్దు చేసింది.ఈ ప్రాంతాన్నినో వెహికల్ జోన్ గా ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు