Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ By Bhavana 12 Sep 2024 ఆంధ్రప్రదేశ్ | క్రైం | వైజాగ్ | టాప్ స్టోరీస్ : విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు.
PM Modi : సీజేఐ ఇంట గణపతి పూజ… పాల్గొన్న ప్రధాని మోదీ! By Bhavana 12 Sep 2024 రాజకీయాలు | నేషనల్ | టాప్ స్టోరీస్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Sajjanar: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త By Bhavana 12 Sep 2024 తెలంగాణ | టాప్ స్టోరీస్ : విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు.
Jobs in Israel: ఇజ్రాయెల్ లో ఉద్యోగం..నెలకు జీతం 2 లక్షలు! By Bhavana 11 Sep 2024 ఇంటర్నేషనల్ | నేషనల్ | టాప్ స్టోరీస్ : యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు.
Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ By Bhavana 11 Sep 2024 రాజకీయాలు | టాప్ స్టోరీస్ : తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ పచ్చ జెండా ఊపింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ను ఆదేశాలు జారీ చేసింది.
US Jury : చేయని నేరానికి పదేళ్ల జైలు...రూ. 419 కోట్ల పరిహారం By Bhavana 11 Sep 2024 US Jury : నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు.
KTR: కమలా హారిస్ పై కేటీఆర్ ట్వీట్! By Bhavana 11 Sep 2024 ఇంటర్నేషనల్ | తెలంగాణ : కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని కేటీఆర్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
Canada: భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్ షాక్! By Bhavana 11 Sep 2024 కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి.
Bhadrachalam : ఉధృత గోదావరి.. 50 అడుగులు దాటి నిలకడగా వరద! By Bhavana 11 Sep 2024 ఖమ్మం : తెలంగాణ : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
Rahul Gandhi: పాక్-బంగ్లా పై రాహుల్ కీలక వ్యాఖ్యలు! By Bhavana 11 Sep 2024 ఇంటర్నేషనల్ | రాజకీయాలు : అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని అక్కడి మీడియా పాక్-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు.