మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్నిరంగాల వారు ఈ రోజు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతరలో దారుణం చోటు చేసుకుంది. మృతి చెందిన కోళ్లను వ్యాపారులు యథేచ్చగా అమ్మేస్తున్నారు. అవి బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందినట్లు భక్తులు భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ మరొక అద్భుతమైన మూలం. రోజూ 1 గిన్నె పప్పుధాన్యాలు తినడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు. దాదాపు 100 గ్రాముల పప్పుధాన్యాలలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
బీట్‌రూట్ ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ఆక్సలేట్ కూడా పెద్ద పరిమాణంలో ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటల ప్రయాణానికి 24 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్‌లో జీబీఎస్ బాధితులు..... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది.వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది.ఈ సమయంలో బ్లాక్ లిస్ట్ లో నుంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారుతన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా నిధుల కేటాయింపులను వివరించారు.Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు