వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా గొప్ప శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పచ్చి బొప్పాయి రసం తాగడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు. మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను వదిలించుకోవడానికి, రోజువారీ ఆహార ప్రణాళికలో పచ్చి బొప్పాయి రసాన్ని చేర్చుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
డయాబెటిస్‌ను నిర్వహించడానికి రోజువారీ ఆహార ప్రణాళికలో యాలకుల నీటిని భాగం చేసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఏలకుల నీటిలో మంచి మొత్తంలో ఉన్నాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది.దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
క్యాపిటల్ భవనం పై దాడి నేపథ్యంలో ట్రంప్ నకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఖాతా లపై నిషేధం విధించింది.ఈ క్రమంలో ట్రంప్ తో సెటిల్‌మెంట్ చేసుకునేందుకు ఆ సంస్థలు రెడీ అయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారేలా కనపడుతుంది. హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించిన తరువాత అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రతినిధులు ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
జగ్గర్నాట్‌గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, గొడవల వల్లే అభినవ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నేషనల్ | Short News | Latest News In Telugu | క్రైం
ByBhavana
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందికి యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు