మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితాన్ని కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు.దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Bhavana
ByBhavana
145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ ను ట్రంప్ తీయించేశారు. మస్క్ కొద్దిరోజుల క్రితం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ట్రంప్ ను కలిశారు. ఆ సమయంలో మస్క్ కుమారుడి అల్లరి వల్లే టేబుల్ ను మార్చినట్లు తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ అర్చకులు ఆహ్వానించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByBhavana
మహా కుంభమేళాను వ్యాపార కేంద్రంగా చేసుకొని చాలా మంది ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి..పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
రిసెప్షన్ కి ముందు రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి ఓ నవ వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఆశిష్ కు, రోష్ని సోలంకికి వివాహం జరగగా..అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
హైదరాబాద్ జేఎన్టీయూ ఇక నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది.నాలుగో శనివారం సెలవు.. ఈరోజు నుంచే అమలు కానుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
ByBhavana
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కఠిన శ్రమతోనే వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే చర్యలనూ అనుమతించనని అన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే ఓడిపోయినట్లు భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు.20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవన్నారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByBhavana
వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.నసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు