మహాకుంభ మేళా ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. Short News | Latest News In Telugu | జాబ్స్
ByBhavana
అమెరికాలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.అక్రమ వలసదారులను ట్రంప్ పంపించేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఓ బాలికను తన తోటి విద్యార్థులు ట్రంప్ పంపేస్తారని వేధించడంతో భయపడి ఆత్మహత్య చేసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే..భార్యతో కలిసి ఫొటోషూట్ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను పులివెందుల కోర్టు కొట్టేసింది.వైయస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ByBhavana
భారత సంతతికి చెందిన అమెరికన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల్లో నియమిస్తున్నారు.ఆయన యంత్రాంగంలో మరో భారత సంతతి వ్యక్తికి అవకాశం దక్కింది.ఎఫ్బీఐ డెరెక్టర్‌గా కాష్ పటేల్‌ను ట్రంప్ నియమించారు.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి విశ్వనాథ్ గుండెపోటుతో మరణించారు. సాత్విక్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కరం కోసం వెళ్తుండగా చనిపోయారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | స్పోర్ట్స్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇంటర్వ్యూ కోసం ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో కే మెయిల్ చేశాడో యూట్యూబర్. కేవలం నాలుగు నిమిషాల్లోనే సత్య నాదెళ్ల అతనికి మెయిల్ ద్వారానే సమాధానం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. మిగిలిన రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పర్మిషన్ లేకుండా, విధులకు గైర్హాజరవుతున్న55 మంది ఉద్యోగులను వెంటనే ఉద్యోగాలు తొలగించాలనిలోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు