ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.ఈ విషయం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Bhavana
ByBhavana
స్టార్ బ్యాటర్ కోహ్లీ ..అద్భుత ఇన్నింగ్స్ తో శతకం సాధించడంతో అభిమానులు జోష్ లో ఉన్నారు.అనుష్క..టీవీలో విరాట్ సెంచరీ.. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్ పెద్ద షాకే ఇచ్చారు.గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను చెప్పాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ పంపిన మెయిల్‌లో ఆదేశించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తమిళ దర్శక నటుడు, నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పిందిShort News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
భారత సంతతికి చెందిన బిలియనీర్ కుమార్తె వసుంధర ఓస్వాల్ గతేడాది ఉగాండాలో అరెస్టయ్యారు. తమ వద్ద పనిచేసే ముకేశ్ మేనరియాను కిడ్నాప్ అయ్యారనేది కారణం.అతను కనిపించినప్పటికీ తనని విడిచిపెట్టలేదని వసుంధర చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. పని ప్రదేశంలో గౌరవ సన్మానాలు పొందుతారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
హెజ్‌బొల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు మద్దతుదారులు, ప్రజలు పోటెత్తారు. గతేడాది సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఆయన మృతి చెందగా..ఐదు నెలల తరువాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByBhavana
గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ | గుంటూరు | Latest News In Telugu | Short News
ByBhavana
అమెరికాకు వెళ్లాలన్న కలను సాకారం చేసుకోవడానికి పంజాబ్ కి చెందిన మణిందర్ పాల్ 405 రోజుల పాటు కష్టపడ్డాడు.కానీ తన గమ్యస్థానం చేరుకోగానే సీన్ అంతా రీవర్సై అరెస్ట్ అయ్యాడు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు