మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అసాధ్యమవుతుంది. ఆస్తి, భూతగాదాలలో అప్రమత్తగా ఉండాలి. గ్రహసంచారం అనుకూలంగా లేదు. మిగిలిన రాశులవారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్టు కూడా చేశారు. ప్రస్తుతం జరిగిన దాని వెనుక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సుదీక్ష కోనంకి అనే భారత సంతతియువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది.సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికివిహార యాత్రకు వెళ్లింది.అక్కడ ఆమె కనిపించకుండా పోయింది.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును తీసుకున్నట్లు చెప్పారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రష్యా దళాలు సుడ్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు భారీ గ్యాస్ పైప్ లైన్లను ఉపయోగించాయి. రష్యా సైన్యం వాటి వెంట సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి దాడులు చేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
అమెరికాలో మరో సారి విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఓ నివాస ప్రాంతంలోని పార్కింగ్ ప్లేస్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు తీవ్రగాయాలు పాలయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
జవహర్‌నగర్, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్ వీరిని హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం యూట్యూబ్,వెబ్ సిరీస్ లు చూసినట్లు తెలిపాడు Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ByBhavana
పరారీలో ఉన్న వ్యాపారవేత్త లలిత్ మోడీ వనాటు పౌరసత్వం రద్దు చేయబడింది. వనాటు ప్రధాని జోథమ్ నాపట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు