టీమ్ ఇండియా విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్ ..అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Bhavana
ByBhavana
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తరువాత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. తెలంగాణ | నల్గొండ | Latest News In Telugu | Short News
ByBhavana
శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతుంటే, బొప్పాయి తినకుండా ఉండాలి. బొప్పాయిలో కనిపించే కొన్ని అంశాలు శ్వాసకోశ రుగ్మతలను రేకెత్తిస్తాయి. ఇది కాకుండా, కొంతమందికి ఈ పండు తినడం వల్ల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్న సమయంలో ఎముక గొంతులో ఇరుక్కుంది. దాని వల్ల ఆమె 21 రోజుల పాటు అవస్థలు పడగా...8 లక్షలు ఖర్చు పెట్టి బయటకు తీయాల్సి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం రెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ ని మొరాదాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఛాతీ నొప్పితో, అసౌకర్యంగా ఉందని చెప్పడం వల్ల సుమారు 2 గంటలకు ఎయిమ్స్‌లో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గుర్తించి రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు