author image

Bhavana

Liquor  Shops : ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. పది రోజులు వైన్స్ బంద్!
ByBhavana

ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ అవ్వనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మద్యం దుకాణాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించగా..ఈ సారి ప్రైవేట్‌ వ్యక్తులు వీటిని నిర్వహించనున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు షాపులు మూసివేయనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Gandhi Jayanthi: గాంధీ గురించి బోస్ ఏమనే వారో తెలుసా!
ByBhavana

బోస్ లేకుండా భారత్‌ స్వేచ్ఛగా ఉండదు. ఇది గాంధీ చెప్పిన మాట. గాంధీ దేశానికి జాతి పిత.. ఇది బోస్‌ చెప్పిన మాట! ఈ ఇరువురి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండేది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TGRTC: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!
ByBhavana

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్

Israel: ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది!
ByBhavana

ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడటం పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర తప్పిదంగా పరిగణించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

మనుషులా? పశువులా?శ్రీచైతన్య మేనేజ్మెంట్ కు చుక్కలు చూపించిన నేరెళ్ల శారద!
ByBhavana

హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ శ్రీ చైతన్య మహిళా కాలేజీని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో మీరు మనుషుల్లా నడుచుకుంటున్నారా అంటూ యాజామాన్యం పై విరుచుకుపడ్డారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

America: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్‌ జెట్‌!
ByBhavana

రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

హైకోర్టును కూడా కూలుస్తావా రంగనాథ్.. కోర్టు విచారణ వీడియో వైరల్!
ByBhavana

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. ఈ క్రమంలోనే హైకోర్టు జడ్జి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ను పలు ప్రశ్నలు అడుగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత!
ByBhavana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. కవిత ని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్‌ వర్గాలు తెలిపాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Gas Cylinder Prices: పండగ వేళ పెరిగిన గ్యాస్‌ ధరలు..!
ByBhavana

నవరాత్రులకు ముందు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఓ చేదు వార్తను చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | బిజినెస్

APSRTC: దసరాకి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు!
ByBhavana

రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచి పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ  ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు