మియాపూర్ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
Bhavana
ByBhavana
అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి హరీశ్ రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByBhavana
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయమైన చర్యగా సమర్థించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి రింగ్ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/MLT6O4tJdmLVyY4IkUxm.jpg)
/rtv/media/media_files/2mm2JKhDbDFpESEfrkeV.jpg)
/rtv/media/media_files/sngZITRYkLQyCVwv8yxL.jpg)
/rtv/media/media_files/dhKGUb1Kp6hvdBisCOCc.jpg)
/rtv/media/media_files/cb6zhEPfMpyzLvHCQ7X2.jpg)
/rtv/media/media_files/EEc0oPl0fbYZ3jppsqAz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/biden-jpg.webp)
/rtv/media/media_files/jZflM302jEMsV8wmQl1l.jpg)
/rtv/media/media_files/GzjlBZIa7NoxOGYX1Jw4.jpg)