కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ యూసఫ్‌గూడకి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | క్రైం

Bhavana
ByBhavana
మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలలకూ సమన్లు జారీ చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByBhavana
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వేళ.. తాను అమెరికా నుంచి వెళ్లిపోతానని ఎలాన్ మస్క్ కుమార్తె పేర్కొన్నారు. ట్రంప్ విజయంతో తనకు అమెరికాలో భవిష్యత్ ఉండదని అర్థం అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీని మరోసారి వరుణుడు పలకరించున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. Short News | Latest News In Telugu | కడప | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
సీఎంకోసం తీసుకొచ్చిన సమోసాలు మాయమవ్వడంతో ఏకంగా సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దూమారం రేగుతుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
శ్రీశైలం దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న అవినీతి బాగోతం బయటపడింది. అయ్యన్న భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను ఉదయాన్నే తింటే శరీరంలోని బలహీనత తొలగిపోతుంది. బాదం, ఎండుద్రాక్ష తినడం వల్ల బలం వస్తుంది. బాదం, ఎండుద్రాక్ష జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.లైఫ్ స్టైల్
ByBhavana
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి బయలుదేరిన ప్రయాణీకుల విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రన్‌వేకు ఒకవైపు ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయి. Short News | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి.రాజకీయ , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు