బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు అప్పుడప్పుడు సేద తీరే విండ్సర్ క్యాజిల్ లో దొంగలు పడ్డారు.దొంగలు ఓ ట్రక్కు,బైక్‌ను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు నారా రోహిత్ కృతజ్ఙతలు అని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా..మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వాతావరణం పొడిగా ఉంటుందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటలో భార్యకు ఉద్యోగం రాగా..భర్త ఆమెను ఉద్యోగం మానేయని వేధించేవాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా..భర్త ప్రవర్తన క్రూరత్వమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన సర్వే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ నిలవగా...ఫుడ్ క్వాలిటీ విషయంలో చివరి స్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు వీడ్కోలు చెప్పడానికి నల్ల మిరియాలు కూడా ఉపయోగించవచ్చు. నల్ల మిరియాలలో ఉండే అన్ని మూలకాలు ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు.లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు