author image

Bhavana

Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?
ByBhavana

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్‌ కీలక నిర్ణయం!
ByBhavana

ఏపీ ప్రభుత్వం ఏకంగా 95మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో.. గత ప్రభుత్వ హయాంలో 95మందిని మంత్రులు, ఎంపీల సిఫార్సులతో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!
ByBhavana

శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు
ByBhavana

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సూచనలను అనుసరించి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణ చేయగా..ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.హెల్త్‌ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ట్రైన్‌!
ByBhavana

అయోధ్య,కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడపనుంది. డిసెంబర్‌ 11న సికింద్రాబాద్‌ లో బయల్దేరి 20 న తిరుగు ప్రయాణమవుతుంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!
ByBhavana

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు పిలవనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!
ByBhavana

తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది తర్వాతే సన్న బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా అనుకున్నప్పటికీ అది జరగలేదు. Short News | Latest News In Telugu

Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!
ByBhavana

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కోర్టులో ఊరట దక్కింది. గతేడాది నమోదైన క్రిమినల్ కేసును కోర్టు తొలగించింది.ఈ కేసులో వాలంటీర్లు మాకు సంబంధం లేదని తెలపడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది.Short News | Latest News In Telugu | గుంటూరు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

TTD: రెండు మూడు గంటల్లో  శ్రీవారి దర్శనం ఎలాగో తెలుసా!
ByBhavana

తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి సామాన్యులకు 20-30 గంటల సమయం పడుతోంది. ఏఐ సహకారంతో రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోనే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నారు.Categories : Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Amla: ఉసిరికాయను తేనెలో ముంచి తింటే ఎన్ని లాభాలో తెలుసా!
ByBhavana

ఉసిరి, తేనె కలయిక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉసిరిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు