శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఉదయం ఆహారంలో ఈ పానీయాన్ని చేర్చుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, జీలకర్ర, బెల్లం, సహజసిద్ధమైన పదార్థాలు రెండూ పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Bhavana
ByBhavana
పసుపు కాఫీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. మారుతున్న వాతావరణంలో మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనుకుంటే, మీ డైట్ ప్లాన్‌లో పసుపు కాఫీని చేర్చుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
హైదరాబాద్ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు