అమెరికాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ బయట టెస్లా సైబర్ ట్రక్ లో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఒకరు మరణించాగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | క్రైం

Bhavana
ByBhavana
ఎక్స్‌పెడిషన్ 72 టీమ్ సునీతావిలియమ్స్,బుచ్ విల్మోర్ లాంటి వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.సునీతాతో పాటు అందరూ వ్యోమగాములు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న 16 సూర్యోదయాలు చూశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో డిసెంబర్ 31 ఒక్కరోజునే మందుబాబులు రూ. 200 కోట్ల మద్యాన్నితాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు.దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు టీటీడీ మరో వినూత్న ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కేవలం సినిమాల్లో మాత్రమే టైమ్ ట్రావెలింగ్ మిషన్ గురించి మనం చూసి ఉంటాం.కానీ ఇక్కడ నిజంగానే ఓ విమానం 2025 లో టేకాఫ్ అయ్యి 2024 లో ల్యాండ్ అయ్యింది. అదేలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం..! Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి బోర్ కొట్టకుండా ఎయిర్ ఇండియా నూతన సంవత్సర కానుకగా ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇక నుంచి కొన్ని విమానాల్లో వైఫైని అందించి అందరినీ ఆశ్చర్య పరిచింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
ByBhavana
తేనె, నల్ల మిరియాలు కలిపి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంటే, తేనె, నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu
ByBhavana
కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే బ్రెడ్ ఊబకాయానికి కారణమవుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే బ్రెడ్‌ను నివారించడం ప్రారంభించండి. ఇది కాకుండా, రోజూ బ్రెడ్ తినే వ్యక్తులు రక్తంలో చక్కెర సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
యూపీలో ఓ యువకుడు తన తల్లి, నలుగురు చెల్లెళ్ల ప్రాణాలను తీసి అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఒకే కుటుంబంలోని ఐదుగురు హత్యకు గురికావడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్..తన బెంగళూరు బ్రాంచ్ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. మీరు ఆఫీసుకు రావొద్దు.. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయండి. ఆఫీస్ లో పులి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు