టీడీపీ ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలననైనా ఊరుకునేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. జగదీష్‌ని ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికీ మారకపోవడంతో తొలగించినట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
తెల్లారే పింఛణ్ ఇవ్వకపోతే ఏమవుతుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. తెల్లవారుజామునే రావడం వల్ల మహిళాఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ByBhavana
బీపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయాలని జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెల్లవారుజామున పీకేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా పిల్లల గురించి మాట్లాడుతూ.. పేరెంట్స్‌కు కీలక సూచనలు చేసింది. ఆ విషయం అస్సలు మరవొద్దని పేర్కొంది.పిల్లలకు ఆటపాటలతో పాటు ఫిట్‌నెస్ మీద కూడా శ్రద్ద తీసుకోవాలని చెప్పుకొచ్చింది. స్పోర్ట్స్ | Short News | Latest News In Telugu
ByBhavana
జ్యోతిష్య,వేద శాస్త్రం ప్రకారం నేడు మేషం, మిధునం సహా ఈ రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది.ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను ద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది.. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ షిప్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది.దీంతో విమాన,రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.దాదాపు 200 లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు