సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడంలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా?

BalaMurali Krishna
పాకిస్థాన్ క్రికెటర్ల జీతాలు పెరిగాయి. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్త అందించింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచింది.
మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కీలకమైన విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీస వయసు తగ్గింపుపై ప్రతిపాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ రణరంగంగా మారింది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలకు దారి తీసింది. తన అభిమానులకు ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తానని అనౌన్స్ చేయడం ఘర్షణకు కారణమైంది.
ఇటీవల ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపుతున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసిన సంగతి కూడా మర్చిపోయి పరాయి వ్యామోహంతో జీవితాలు బలి చేసుకుంటున్నారు.
ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్ కాల్చుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించినట్లు పేర్కొంది.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నారని.. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది కల్పితాలు మాత్రమే అని కరీంనంగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టంచేశారు.
ముంబైలోని థానే కాలేజీలో ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ జూనియర్ల పట్ల ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాశంమవుతోంది. జూనియర్లను వర్షపు నీటిలో పుష్ అప్ పొజిషన్‌లో ఉంచి.. తన చేతుల్లో ఉన్న కర్రతో పిర్రలపై చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు