హర్యానా రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు వర్గాలు మధ్య జరిగిన అల్లర్లలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

BalaMurali Krishna
దేశంలోని రైల్వేస్టేషన్ల అధునీకరణకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 6న ప్రధాని మోదీ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రూ.24,470 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది.
Pawan Kalyan Comments On AP Early Elections | ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎకరం రూ.100కోట్ల ధర పలికిందంటే నగరం ఎంతలా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోకాపేటలో భూముల వేలం ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టగా.. తాజాగా బుద్వేల్ ప్రాంత భూముల అమ్మకానికి సర్కార్ సిద్ధమైంది.
KTR Comments on Akbaruddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సరదాగా జరుగుతున్నాయి. అక్బరుద్దీన్ ముసలోడివి అయ్యావు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. బుక్స్ పట్టుకోవాల్సిన పిల్లలు పలుగుపార పట్టుకున్నారు. విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే కూలీ పనులు చేయిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనల్లో మృతిచెందిన మృతదేహాలను సామూహిక ఖననం చేయడంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న యథాస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ఓ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో వాతావరణ వివరాలతో పాటు దగ్గర్లోని టోల్ ప్లాజా, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, హోటల్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు.
గతేడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో భద్రాద్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
Advertisment
తాజా కథనాలు