బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.
Archana
ByArchana
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Latest News In Telugu | సినిమా
ByArchana
పవన్ కల్యాణ్ నటించిన ‘OG’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా 'గన్స్ అండ్ రోజెస్' పాటను సోమవారం విడుదల చేశారు.
ByArchana
హీరో రవితేజ అన్న కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మాచర్ల నాగరాజు దర్శకత్వంలో 'మారెమ్మ' సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
ByArchana
'ఇడ్లీ కడై' ' ఆడియో లాంచ్ వేడుకలో ధనుష్ కొడుకు లింగా స్టేజ్ పై తండ్రితో కలిసి స్టెప్పులేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొడుకు డాన్స్ చేయడం చూసి ధనుష్ మురిసిపోయారు.
ByArchana
స్టార్ హీరో జగపతిబాబు 'జయంబు నిశ్చయంబు' టాక్ షోలో ' మిరాయ్' టీమ్ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
ByArchana
ట్రైన్ లో ఓ యువతీ సిగరెట్ తాగుతూ హల్ చల్ చేసిన వీడియో వైరలవుతోంది. తోటి ప్రయాణికుడు ట్రైన్ లో స్మోక్ చేయడం రూల్స్ కి విరుద్ధమని, చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.
ByArchana
బిగ్ బాస్ సీజన్ 9 షో కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ గా రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే..
ByArchana
ఎమ్మీ అవార్డ్స్ 2025 వేడుక లాస్ ఏంజిల్స్ లోని పీకాక్ థియేటర్ వేదికగా అట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ కి చెందిక ప్రముఖ నటీనటులు ఈ వేడుకలో సందడి చేశారు.
ByArchana
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , ఎల్‌బీ నగర్, ఉప్పల్, భారీ వర్ష పాతం నమోదైంది. Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-2025-09-15-20-18-17.jpg)
/rtv/media/media_files/2025/09/15/katrina-kaif-2025-09-15-20-14-07.jpg)
/rtv/media/media_files/2025/09/15/og-song-2025-09-15-18-26-41.jpg)
/rtv/media/media_files/2025/09/15/maremma-glimpse-2025-09-15-18-09-08.jpg)
/rtv/media/media_files/2025/09/15/dhanush-dance-with-son-2025-09-15-16-49-43.jpg)
/rtv/media/media_files/2025/09/15/jayammu-nichayammu-raa-2025-09-15-16-13-30.jpg)
/rtv/media/media_files/2025/09/15/women-smoking-in-train-2025-09-15-15-48-48.jpg)
/rtv/media/media_files/2025/09/15/bigg-boss-promo-2025-09-15-15-06-32.jpg)
/rtv/media/media_files/2025/09/15/adolescence-2025-09-15-12-46-56.jpg)
/rtv/media/media_files/2025/09/14/hyderabad-rains-2025-09-14-20-07-48.jpg)