Hyderabad Rains: భారీ వర్షానికి అతలాకుతలమైన హైదరాబాద్.. ఈ దృశ్యాలు చూస్తే షాకవుతారు!

నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతం అయ్యింది. అమీర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్‌, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

New Update
Advertisment
తాజా కథనాలు