author image

B Aravind

Group-1: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే నోటిఫికేషన్..
ByB Aravind

TSPSC Group 1 Update: గతంలో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో.. ఈ తీర్పును సవాలు చేస్తూ TSPSC సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Madhya Pradesh High Court: బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చడం ఫ్యాషన్‌ అయిపోయింది: మధ్యప్రదేశ్‌ హైకోర్టు
ByB Aravind

Madhya Pradesh Bulldozer: క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్‌తో కూల్చివేయడం అధికారులకు ఫ్యాషన్‌గా మారిపోయిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..
ByB Aravind

Robbery in Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ మంగలసూత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు 60 మంగలసూత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.

Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు
ByB Aravind

Komatireddy Vs Harish rao in Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్‌ఎస్‌ విజయమేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.

Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్‌ చేసిన విపక్షాలు
ByB Aravind

Bihar Floor Test: నేడు బిహార్‌ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్‌ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది.

Bihar Floor Test:  బిహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్‌ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు
ByB Aravind

Speaker Awadh Bihari Chaudhary: ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్‌ చౌదరీపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది.

Advertisment
తాజా కథనాలు