జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రోజూ చేసే మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మ Short News | Latest News In Telugu | తెలంగాణ
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. Short News | Latest News In Telugu
యూపీలోని ఓ 15 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండే వాచీ బ్యాటరీలు, మేకులు లాంటి చిన్నపాటి వస్తువులను మింగేశాడు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు వీటిని చూసి ఒక్కసారిగా షాకైపోయారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు