ఇటీవల అమెరికా తయారీ లాంగ్‌రేంజ్ క్షిపణలు వాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి ఆరు క్షిపణులను ప్రయోగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను కోరారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024 తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu
వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్‌ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్‌బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్‌ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
గుజరాత్‌లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
గ్రూప్ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు