శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మేజిగ్ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఇండియా కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 48 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక ఇండియా కూటమి కేవలం 31 స్థానాల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో మెజార్టీలో ఉంది. నేషనల్ | Latest News In Telugu | Short News
మహాయుతి కూటమి 139 స్థానాల్లో దూసుకుపోతుంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 135 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 14 స్థానాల్లో దూసుకుపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే్ అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
వయనాడ్‌లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు