/rtv/media/media_files/2024/11/23/xKk8ZYsUVxdTVKZOgElj.jpeg)
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మహాయుతి , మహా వికాస్ అఘాడి కూటమిల మధ్య పోటాపోటీ నెలకొంది. మహాయుతి కూటమి 139 స్థానాల్లో దూసుకుపోతుంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 135 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 14 స్థానాల్లో దూసుకుపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే్ అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులు ఇండియా కూటమి సభ్యులు కావడంతో వాళ్లు ఎంవీఎస్‌కు మద్దతు తెలిపితే సీన్ రివర్స్ అవుతుంది. అప్పుడు మహా వికాస్ అఘాడి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.