Wayanad: వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు.

New Update
bb

ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్లకు భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు.  సీపీఐ నుంచి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు. మ‌ధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది. గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిశారు. 

Also Read :  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఏకంగా తెలుగు సినిమాలోనే?

Also Read :  జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!

Priyanka Gandhi - Wayanad

Also Read :  గ్రూప్‌-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్

Also Read :  Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు