తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. అడ్డొచ్చిన అత్తమామలనే నరికేశాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గతంలో ఏసీ, సూపర్ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. Short News | Latest News In Telugu | తెలంగాణ
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఎంపీ ఈటల రాజేందర్, మరొకరు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కర్ణాటకలో మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరవీడనుంది. తాజాగా ఈ నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలో అరుదైన గుర్తింపు దక్కింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. Short News | Latest News In Telugu | నేషనల్
దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్