బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
B Aravind
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కరీనంగర్ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. క్రైం | Latest News In Telugu | Short News కరీంనగర్ | తెలంగాణ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాల్లోనే గెలిచింది. Latest News In Telugu | నేషనల్ | Short News
తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
2021లో అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అతను యూట్యూబ్‌లో పాపులర్. 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో జన్‌సరాజ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు. Latest News In Telugu | నేషనల్ | Short News
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/15/pm-modi-2025-11-15-21-12-00.jpg)
/rtv/media/media_files/2025/11/15/thailand-2025-11-15-19-54-15.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/11/15/rjd-gets-more-votes-than-bjp-2025-11-15-18-41-01.jpg)
/rtv/media/media_files/2025/11/15/rohini-acharya-2025-11-15-17-12-39.jpg)
/rtv/media/media_files/2025/11/15/trump-2025-11-15-16-40-29.jpg)
/rtv/media/media_files/2025/11/15/chirag-paswan-key-comments-after-big-poll-win-in-bihar-elections-2025-11-15-16-00-46.jpg)
/rtv/media/media_files/2025/11/15/shikha-garg-2025-11-15-15-20-59.jpg)
/rtv/media/media_files/2025/11/15/youtuber-manish-kashyap-2025-11-15-14-13-31.jpg)
/rtv/media/media_files/2025/11/14/tejashwi-yadav-wins-raghopur-2025-11-14-21-20-14.jpg)