author image

Anil Kumar

సూపర్ స్టార్ హెల్త్ అప్డేట్.. రజనీకాంత్ కు స్టెంట్‌ వేసిన డాక్టర్స్
ByAnil Kumar

రజనీకాంత్‌కు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్‌ వేశారు. Short News | Latest News In Telugu | సినిమా

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే?
ByAnil Kumar

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించనుందట. Short News | Latest News In Telugu

'దేవర' హిట్టా.. ఫట్టా? అసలు నిజం ఇదే
ByAnil Kumar

'దేవర' మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఈ మూవీ కేవలం యాక్షన్ లవర్స్ కు మాత్రమే అనే టాక్ ఎక్కువగా వినిపించింది. Short News | Latest News In Telugu | సినిమా

ఇండియా సూపర్ విక్టరీ.. బంగ్లాతో టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
ByAnil Kumar

బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

గేమ్ ఛేంజర్' సాంగ్.. చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్ వైరల్
ByAnil Kumar

'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. Short News | Latest News In Telugu | సినిమా

కార్తీ క్షమాపణపై స్పందించిన పవన్‌కల్యాణ్‌.. ఏమన్నాడంటే?
ByAnil Kumar

కోలీవుడ్ హీరో కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

కాంగ్రెస్ లోకి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో
ByAnil Kumar

రేవంత్ రెడ్డిని మహేష్ కలిసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్.. 'తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు'.Short News | Latest News In Telugu | సినిమా

అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ గా బాలీవుడ్ నిర్మాత
ByAnil Kumar

బాలీవడ్ ప్రముఖ దర్శకనిర్మాత అశుతోష్ గోవారికర్.. 10వ అజంతా ఎల్లోరా ఫిలిం ఫేర్ అవార్డ్స్ (AIFF) చైర్మన్ గా ఎంపికయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా

తల్లీ, కూతురు సెంటిమెంట్ తో 'విశ్వం' ఎమోషనల్ సాంగ్..
ByAnil Kumar

'విశ్వం' మూవీ నుంచి సెకండ్ సింగిల్ వదిలారు. 'మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ సాగే ఈ పాట కంప్లీట్ ఎమోషనల్ మోడ్ లో సాగింది. Short News | Latest News In Telugu | సినిమా

Suriya : పవన్ కు సూర్య క్షమాపణలు.. నెట్టింట రచ్చ, మరో ట్వీట్ వైరల్
ByAnil Kumar

తిరుపతి లడ్డూ వివాదంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కార్తీ, పవన్ కు క్షమాపణలు చెప్పారు. Short News | Latest News In Telugu సినిమా

Advertisment
తాజా కథనాలు