తెలుగు పరిశ్రమ నుంచి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటూ మరికొందరు సెలెబ్రిటీలు ఈ ఘనత సాధించారు. వెబ్ స్టోరీస్
Anil Kumar
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. డిసెంబర్ 20న 'గేమ్ ఛేంజర్' విడుదల చేయబోతున్నారని తెలిపాడు. Short News | Latest News In Telugu
లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిగింది తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
'దేవర' సినిమా ఓవర్సీస్ లో అరుదైన రికార్డు నమోదు చేసింది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్ మార్క్‌ను దాటేసింది. సినిమా| Short News | Latest News In Telugu
ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆలియా 'దేవర'లోని 'చుట్టమల్లే' సాంగ్ ను తెలుగులో పాడి అదరగొట్టింది. Short News | Latest News In Telugu | సినిమా
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. అది చిరంజీవిని ఉద్దేశించి చేసాడని నెట్టింట టాక్ నడించింది. Short News | Latest News In Telugu | సినిమా
తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరుకు ప్రదానం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా యాంకర్ విష్ణుప్రియ ఎక్కువ మొత్తంలో అందుకోనుంది. వెబ్ స్టోరీస్
జానీ మాస్టర్ పై తెలుగు హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/7csIh1Xx2XZ5IeuuZ4t8.jpg)
/rtv/media/media_files/XCDBxYLC13DHBYSQe90v.jpg)
/rtv/media/media_files/JVNpHKl6mnPMujflZ0iF.jpg)
/rtv/media/media_files/BR5Fr8Ey3DqXeJ0GUIkR.jpg)
/rtv/media/media_files/m8NbzGOsbWLY1y7r2J3M.jpg)
/rtv/media/media_files/l8NTRHVXjKId9KlfIOgM.jpg)
/rtv/media/media_files/D8hC5JpKLRVdM0CooB29.jpg)
/rtv/media/media_files/VJNAW65kKIJloIUmpIqB.jpg)
/rtv/media/media_files/qiZawsoTgGvvR8hQgaRZ.webp)
/rtv/media/media_files/Yz2GCQeeD7Y3p5FWdHD6.jpg)