author image

Anil Kumar

'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్
ByAnil Kumar

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4 కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ షూట్‌ జరుగుతోంది. Short News | Latest News In Telugu | సినిమా

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్
ByAnil Kumar

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ప్రభాస్, ప్ర‌శాంత్ వ‌ర్మ ఒక సినిమా చేయ‌బోతున్నారట. Short News | Latest News In Telugu

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు
ByAnil Kumar

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ 'ఓజీ' మూవీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపిస్తారట. Short News | Latest News In Telugu

Pushpa 2 : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్
ByAnil Kumar

శ్రద్ధా కపూర్ 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 'స్త్రీ 2' మూవీతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. Short News | Latest News In Telugu | సినిమా

Pragya Jaiswal : చీర కట్టులో 'అఖండ' బ్యూటీ అందాలు అదరహో
ByAnil Kumar

'అఖండ' మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చీరకట్టులో ఉన్న లేటెస్ట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. Latest News In Telugu | సినిమా

పృథ్వీకి నాగార్జున బంఫర్ ఆఫర్.. 5 లక్షలతో పాటూ 3 వారాలు నో నామినేషన్‌
ByAnil Kumar

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున.. పృథ్వికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా

Venkatesh: వెంకటేష్, నితిన్ కాంబోలో సినిమా.. హీరోయిన్ గా కీర్తి సురేష్
ByAnil Kumar

టీ.ఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ ను హీరో నితిన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu

Samantha : సమంతకు యాటిట్యూడ్ ఎక్కువ.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
ByAnil Kumar

బాలీవడ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో సమంతపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా n

ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలో మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్
ByAnil Kumar

మృణాల్ ఠాకుర్ అలా ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. ఉత్తరాఖండ్‌ అల్మోరా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేతం జగేశ్వర్ ధామ్ ను తాజాగా దర్శించుకుంది. Latest News In Telugu | సినిమా

నాని - శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఊరమాస్ టైటిల్
ByAnil Kumar

నాని ఇటీవలే శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు