‘జాతిరత్నాలు’ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. Short News | Latest News In Telugu సినిమా
Anil Kumar
కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన 'సత్యం సుందరం' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
'గేమ్ ఛేంజర్' సినిమాలో చరణ్, కియార మధ్య ఉండే ఓ మెలోడి డ్యూయెట్ కోసం.. డైరెక్టర్ శంకర్ ఏకంగా 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారట. Short News | Latest News In Telugu
సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం తీవ్రకలకలం సృష్టించింది. దీంతో సల్మాన్ కు ప్రాణభయం పట్టుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
శివకార్తికేయన్ 'అమరన్' మూవీ ఆడియో లాంచ్ చెన్నై లో జరిగింది. ఈవెంట్ లో శివకార్తికేయన్.. సాయి పల్లవి గురించి మాట్లాడారు. Short News | Latest News In Telugu | సినిమా
గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన 'విశ్వం' మూవీ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. Latest News In Telugu | సినిమా
ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారట. Short News | Latest News In Telugu | సినిమా
టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు హీరోలు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 2024 లో ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలని కసితో ఉన్నారు. Latest News In Telugu | సినిమా
నైజాం ఏరియా లో విడుదల అయి న మొదటి రోజు అత్యధిక కలెక్షన్ల ను వసూలు చేసిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. వీటిలో 'RRR' సినిమా టాప్-1 లో ఉంది.
అడివి శేష్ 'డకాయిట్' మూవీ నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్త తెరపైకి వచ్చింది. ప్రొడక్షన్ హౌస్‌తో సమస్యలే కారణం అంటున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/19/vdnF0RSEGNb0meeIehJ4.jpg)
/rtv/media/media_files/2024/10/19/c8FrjfY7V7cItEubjxz1.jpg)
/rtv/media/media_files/2024/10/19/3JAlOJtcyMTAJoQYEE0R.jpg)
/rtv/media/media_files/2024/10/19/BFOODlxRdapDBE3GxpBk.jpg)
/rtv/media/media_files/2024/10/19/Qctn0nogHaI6pjOcmCiA.jpg)
/rtv/media/media_files/2024/10/17/J434n7UTATRNlfdWmPbN.jpg)
/rtv/media/media_files/2024/10/17/9Xm8eRcS6tNxc39z1d8O.jpg)
/rtv/media/media_files/2024/10/17/aERORv6tF0JGHZ4nOP9C.jpg)
/rtv/media/media_files/2024/10/17/mgLyTlQxYF0KF9l7jcQl.jpg)
/rtv/media/media_files/2024/10/17/gdXCz3XcVnqgbpp6po1a.jpg)