మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు చిలికి చిలికి గాలి వానలాగా మారిపోయాయి. వీళ్ళ కొట్లాట మీడియా ప్రతినిధుల ప్రాణం మీదకి వచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
'పుష్ప2' వివాదంపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. Short News | Latest News In Telugu | సినిమా
సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
మంచు మనోజ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ..మీడియాకి క్షమాపణ కోరారు. Short News | Latest News In Telugu | సినిమా
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని పౌర సమాజం ఖండిస్తోంది. మోహన్‌బాబు, విష్ణుపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ చైతన్య సంఘం డిమాండ్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu
మోహన్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో ఆయన గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. Short News | Latest News In Telugu | సినిమా
ఈ వారం ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు/వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. వాటిల్లో సింగం ఎగైన్, 'హరికథ అనే వెబ్ సిరీస్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.Short News | Latest News In Telugu
సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్తుతం 'SDT18' టైటిల్ టీజర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ నేపథ్యంలో హీరో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/11/bP3Qi94JKKybAfg70s2M.jpg)
/rtv/media/media_files/2024/12/11/qfG3VWleD575RGFCrAen.jpg)
/rtv/media/media_files/2024/12/11/VPSjlLTS9hgRmQJ8U8Rf.jpg)
/rtv/media/media_files/2024/12/11/jt7ODsVy7ZdTbjOmlV7l.jpg)
/rtv/media/media_files/2024/12/11/0PreE1F9ar7tzHphRbM9.jpg)
/rtv/media/media_files/2024/12/11/u8XcjkIq90TzcwYrgPjg.jpg)
/rtv/media/media_files/2024/12/11/Yq94laGddYfU0k9P5Pqj.jpg)
/rtv/media/media_files/2024/12/09/tl8g2iFTq0ksOdfy9uFT.jpg)
/rtv/media/media_files/2024/12/09/uEhm7Eq15q0evmSPPplq.jpg)
/rtv/media/media_files/2024/12/09/0ABsgXy3w19C6Biti7ix.jpg)