author image

Anil Kumar

Breaking : మర్డర్ కేసులో 'పోకిరి' రీమేక్ హీరో అరెస్ట్..!
ByAnil Kumar

Darshan Renuka Swamy : కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ ఈ రోజు ఉదయం మర్డర్ కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. దర్శన్ మైసూరు ఫామ్ హౌస్ లో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Chandini Chowdary : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. 'NBK109' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి!
ByAnil Kumar

Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి రీసెంట్ గా విశ్వక్ సేన్ 'గామి' సినిమాలో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతుంది.

Sameera Reddy : చాలామంది ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'ఎన్టీఆర్' హీరోయిన్!
ByAnil Kumar

Sameera Reddy : టాలీవుడ్ లో నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటోంది.

RT75 : 'ధమాకా' కాంబో ఈజ్ బ్యాక్.. పూజా కార్యక్రమాలతో మొదలైన 'RT75' మూవీ.. వైరల్ అవుతున్న పిక్స్!
ByAnil Kumar

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Vijay Sethupathi : 'ఉప్పెన' సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా.. దానికి కారణం ఆయనే : విజయ్ సేతుపతి
ByAnil Kumar

Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Kalki 2898AD : 'కల్కి' కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా!
ByAnil Kumar

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898AD' మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ప్రీమియర్ కానుంది. కల్కి వరల్డ్ వైడ్ గా ఈనెల 27న విడుదల కానుంది.

Salman Khan : 'సికందర్‌' కోసం సల్మాన్ భారీ సాహసం.. ఏకంగా 33,000 అడుగుల ఎత్తులో ఫైట్!
ByAnil Kumar

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటింస్తున్న తాజా చిత్రం ‘సికందర్‌’. ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సికందర్‌ను ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Kalki 2898AD : గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'కల్కి'ట్రైలర్.. ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ!
ByAnil Kumar

Kalki 2898AD Trailer : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి '2898AD'. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఎదురుచూసిన 'కల్కి' ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది.

Advertisment
తాజా కథనాలు