Vijay Sethupathi Interesting Comments On Uppena Movie : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.
పూర్తిగా చదవండి..Vijay Sethupathi : ‘ఉప్పెన’ సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా.. దానికి కారణం ఆయనే : విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో 'ఉప్పెన' మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.
Translate this News: