Kalki 2898AD’ Movie Got A Rare Honor : ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898AD’ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది. కల్కి వరల్డ్ వైడ్ గా ఈనెల 27న విడుదల కానుంది. అయితే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26నే మొదటి ఆట పడనుంది.రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్ కానుంది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా!
ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది. అక్కడ ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26నే మొదటి ప్రీమియర్ స్టార్ట్ కానుంది.
Translate this News: