author image

Anil Kumar

Kalki 2898AD : 'కల్కి' లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే?
ByAnil Kumar

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898AD' కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే.

Adah Sharma : 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ కి అరుదైన వ్యాధి.. ఆలస్యంగా బయటపెట్టిన కేరళ బ్యూటీ!
ByAnil Kumar

టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది. ఆ వ్యాధి వల్ల తాను ఎంతో ఒత్తిడికి కూడా గురైనట్లు తెలిపింది.

Nandamuri Family : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. వెండితెరకు పరిచయం చేయబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్!
ByAnil Kumar

Nandamuri Family : తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి భారీ గుర్తింపు ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తర్వాత ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మెప్పించగా.. ఇప్పుడు బాలయ్యతో పాటూ హరికృష్ణ వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోలుగా భారీ స్టార్ డం తో కొనసాగుతున్నారు.

NBK109 : జాలి, దయ పదాలకు అర్థమే తెలియని అసురుడు.. ఊరమాస్ గా బాలయ్య బర్త్ డే గ్లింప్స్‌!
ByAnil Kumar

Nandamuri Balakrishna : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109’. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

BB4 : ఇట్స్ అఫీషియల్, బోయపాటి - బాలయ్య మాస్ కాంబో రిపీట్ - ఈసారి అంతకుమించి!
ByAnil Kumar

Balayya - Boyapati : టాలీవుడ్ లో బోయపాటి – బాలయ్య కాంబోకి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే సింహ , లెజెండ్, అఖండ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టిన ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎదురుచూస్తున్నారు.

Balayya : ఇండస్ట్రీలో ఆ రికార్డులు క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో బాలయ్య!
ByAnil Kumar

Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ,రాజకీయ రంగాల్లో తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు