Latest Update On Salman Khan’s Sikandar : బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటింస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సికందర్ను ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అమీర్‌ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన గజినీ ఫేమ్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రాష్ రష్మిక మందన (Rashmika Mandanna) ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Salman Khan : ‘సికందర్’ కోసం సల్మాన్ భారీ సాహసం.. ఏకంగా 33,000 అడుగుల ఎత్తులో ఫైట్!
సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమాకి సంబంధించి నిర్మాత ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 18న ‘సికందర్’ యాక్షన్ ప్రారంభం కానుందని తెలిపాడు. తొలి షెడ్యూల్లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో వైమానిక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట.
Translate this News: