ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు నెల కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది. ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీని చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: చంద్రబాబు సర్కార్‌కు దొంగ పెన్షనర్లు షాక్ ఏపీలో భారీగా బోగస్ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పెన్షన్లు పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అర్హత లేకున్నా కొందరు పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్! ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబునాయుడు తొలి పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు By KVD Varma 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions : రేపు ఉదయం 6 గంటల నుంచి రూ.4,000 పంపిణీ AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరగనుంది. పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీని ద్వారా 65.18 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంపిణీ కోసం రూ.4, 408 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జులై 1 నుంచి పింఛన్లు పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో ఒకేసారి రూ.7 వేల రూపాయలు పింఛన్ ఏపీలో జులై 1 నుంచి రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ను అమలు చేయనుంది. గత మూడు నెలల బకాయిలు కలిపి జులైలో ఒకేసారి పింఛన్ ఇవ్వనుంది. దీంతో పింఛన్ లబ్దిదారులకు ఒకేసారి రూ.7 వేలు రానున్నాయి. అలాగే దివ్యాంగులకు ఒకేసారి రూ.15 వేలు రానున్నాయి. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ AP: పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మే 1న ఇంటింటికీ పింఛన్లు ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల సంఘాన్ని కోరారు. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?.. చీఫ్ సెక్రెటరీపై పవన్ ఫైర్ ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చురకలు అంటించారు. పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn