ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Birthday: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో లెక్క చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయం! ఒక్కడిగా రాజకీయ పార్టీ పెట్టాడు. జనసైనికుడు అయ్యాడు. ఓటమి ముందు కుంగిపోలేదు. ఇప్పుడు గెలుపు వాకిట్లో పొంగిపోవడం లేదు. పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ.. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు... పరిశీలించిన మంత్రి! విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును పరిశీలించారు. నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మరమ్మతులకు సంబంధించి అధికారులతో చర్చించారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరో 2 రోజుల పాటు.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంత ప్రజలకు మరో రెండు రోజుల వరకూ అందచేసే ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రాళ్ళవాగులో చిక్కుకున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది ప్రకాశం జిల్లా చింతలచెంచుగూడెం వద్ద రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాళ్ళవాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Floods: ఆ తప్పుల వల్లే విజయవాడలో వరదలు.. కారణం వారే! ఆక్రమణలు, బుడమేరు డైవర్షన్ పనులు నిలిచిపోవడమే విజయవాడలో వరదలకు కారణమని తెలుస్తోంది. ఇంకా కృష్ణానది ముఖ ద్వారంలో రాజకీయ నాయకులకు చెందిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. ఈ నిర్మాణాలను తొలగించకపోవడం మరో కారణమన్న చర్చ ఉంది. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రంగంలోని నేవీ హెలీకాప్టర్లు-VIDEO విజయవాడలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు చేరుకున్నాయి. హకీంపేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాప్టర్లు బయలు దేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు అందించనున్నారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone : మరో తుఫాన్ ముప్పు! బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వరద నీటిలో కొట్టుకుపోయిన 300 పాడి గేదెలు ..ఎక్కడంటే! తూళ్లూరు మండలంలోని కృష్ణానది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే 300 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతు..అందులో 8 మంది! తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో 8 మంది ఉండగా..వారిలో ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn