Singayya Death: సింగయ్యను తొక్కి చంపింది జగన్ వాహనమే.. ఫోరెన్సిక్ నివేదిక
సింగయ్య మృతికి వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు.. ఘటన సమయంలో సెల్ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు.