Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.
అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి కి ఉపశమనం లభించింది. విజయవాడ కోర్టుతో పాటు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
వివేకా హత్య కేసు.. నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనే విషయం చెప్పేందుకు ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత కోరకపోతే పోస్టుమార్టం లేకుండానే వివేకా హంత్యక్రియలు జరిగేవన్నారు. వివేకాది గుండెపోటు అని నమ్మించే ప్రయత్నాలు చేశారన్నారు.
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు. దీంతో మార్చి 25వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు ఆయన్ను వర్చువల్‌గా ప్రవేశ పెట్టారు.
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్సీ సీటు దక్కడంపై బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు కీలక కామెంట్స్ చేశారు. 2014లోనే తనకు మంత్రి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తాను తిరస్కరించానని తెలిపారు. ఇక మాజీ సీఎం జగన్ తో తనకు రహస్య స్నేహం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.