Ap Crime: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం!
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ బాలుడి తల్లిదండ్రులపై కూడా కేసు రిజిస్టర్ చేశారు.